01 February 2012

వ్వె వ్వె వ్వే 2. (ణేనే నేణే ణెనే...)

నన్ను పొగిడే వాళ్ళే ణా కిష్టం
పొగిడినంత పెరుగుతా మరిన్ని పుస్తకాలు పొదుగుతా

కవిత్వంలో ణా దారిలో మరో పాదం లేదు
కథలలో ణాకు ముందూ, ణాకు తరువాతా మరొకరికి స్థానం లేదు

చాలు ణాది ఇక ఒక్క కవిత, చాలు ణాది ఇక ఒక్క కథ, కాదా ఇక కదలదా ఇక ఒక
హోరుహోరు ఈ ప్రపంచ కుగ్రామమంతా, మోగదా ఇక
అనుఏక అనువాదాల ణానా వ్యాఖ్యల జోరు ముఖ తెరల నిండా?

ణా పాటకులకు ణేనే దేవుడన్, వాళ్ళే ణాకు నిరంతర దాస్యులన్
నన్ను అను నిత్యం స్థుతించే బానిసలన్, నన్ చూసి పరవశించె భక్తులన్ణ్

అహో ణా అంత మహా రచయిత లేడు ఇక రాడు కాక రాడు

దళిత చిరుతను ణేనే, అత్యాధునిక అంతరంగిక ఆ ఆవలివాడినీ ణేణే
అక్కడ నేనే ఇక్కడ ణే నేనే, సర్వజనసమ్మోహన నిమ్నకులాల నీనీ
సకల జాతుల డిస్కోర్స్ ణాదే, మార్క్ష్సిజమ్ ణాదే, అంబేద్కర్ని కనుగొన్నదీ ణేణే

ఫెమినిజం ణాదే ఇస్లాం ముస్లిం తత్వం ణాదే నిర్మాణం వినిర్మాణం
ఆధునికత అత్యాధునికాంతర సాంస్కృతిక యితరణం ణేణే
భాష ణాదే భావం ణాదే, నలు దిక్కులా మెరిసిపోయే ణామం ణాదే
ణాణీలు ణావే, నగ్న విప్లవ శ్రేణి ణాదే, స్పష్టతా అస్పష్టతా ణాదే అన్నింటా బోణీలు ణావే

ఇకన్నూ ర/చించెద, అన్ని పత్రికలందు వ్యాపించెద తంత్రీ తంత్ర ప్రసారములందు
వాద వివాదములను చర్చించెద, ఆనక కన్నూ మిన్నూ కానక
వరుసగా ణా స్వీయ కవితా జైత్రయాత్రలను ముచ్చటగా మిక్కుట మర్కటముగా
ఆత్మకథలుగా పురజనులకు వినిపించెద, రాబోవు వారికి ణా పౌరసత్వమును
సంపుట పుటలుగా, జ్ఞానముతో పీటముగా భూషణముగా వొదిలి వెళ్ళెద. దా దా

అన్నింటా నేనే, సర్వాంతర్యామీ ణేణే, అందరితోనూ ణేణే అసలు అందరూ ణేనే

అందుకే రండి. నన్ను స్థుతించు డి . నిండుగా నన్ను మురిపించు డి . ణాపై మరిన్ని
పుస్తకాలణి ప్రచురించు డి. అకాడమీలను అందించు డి
అందుకే రండి. నన్ను స్థుతించు డి. ణాన్ను ఇంకా ఇంకా ఇంకా ణే మరణించు వరకూ
ఆదరించు డి. పొగడ్తలతో పూజించు డి. ఆకాశమును తాకునంత వరకూ
ణా చిరుబొజ్జను భజనకీర్తులతో నింపు డి, అందుకే రండి రారం డి - అందుకే ఇక

ఎప్పటికిన్నున్నూ నన్ను పొగిడే వాళ్ళే నాకిష్టం
పొగిడినంత సాగు థా, ఇంకా పొడుగ్గా పెరుగు థా ఇటువంటి ఆ పదాలని పొడుగు థా

అందుకే ఇక తాగు థా ఇటువంటి పదాల ణి. ఆహ్.. ఇహ అందుకే
ఇక అంతా, అంతకు మునుపూ ఆ తరువాత అనంతం దాకా ణానా
పదాల స్ఖలనం, అవే ణా అహంకీ ణాకు బహుబలం

ఇంతకూ చూసావా నువ్వు, ఇంతకు మునుపు చూసావా ణువ్వు
ఎవరి సమాధిలో ణో, ణా శరీరమంత నాలికను నాకుతున్న ణీ నాలిక టిప్పా టప్పా ణీను?

24 comments:

  1. SOME THING IS UTTERLY WRONG. DID YOU FIND WHAT THAT IS?

    ReplyDelete
  2. @puraanapandaphani: yes it is. (where?) there it is. what is, is it is? (know) don't know. (enlighten me!)

    ReplyDelete
  3. at these apoetical heights, one may not understand what you are un/celebrating. all the best for y/our non/readers. a good infection.

    ReplyDelete
  4. what is this sudden madness?

    ReplyDelete
  5. @anonymous 1: these are facts, and there is nothing poetical about them.
    @anonymous 2: these are facts, and there is no 'suddenness' in this madness. i am already mad, and fortunately i know it. :-)

    ReplyDelete
  6. @shrikanth: then, i assume, you are creating new diction to telugu poems. all the best. so, you have started self treatment for your redundant madness.
    ణామెన్
    anonymous 1

    ReplyDelete
  7. @msnaidu: ణా పిచ్చి ణాకు మహదానందం. దానికి స్వీయచికిత్స వలదు. పిచ్చి వొదల దు.

    ReplyDelete
  8. nee lopala pressure alaa tannukostondanna maata. very good. I congratulate u

    ReplyDelete
  9. @ramanajeevi:pressure కాదు, pleasure. :-)సత్యము దాచిననూ దాగదు :-)

    ReplyDelete
  10. satyamu vachinchitivi. styamu vardhillu gaaka

    ReplyDelete
  11. వచించిన సత్యము రచించబడదు, రచించబడిన సత్యము ప్రవచించబడదు. కావలసిన, వీరబొబ్బిలియిని సంప్రదించుము ;-)

    ReplyDelete
  12. ఒరీ పాపుల్లారా, పాపాత్ముల్లారా, ఆత్మల్లారా, మీతొ ఇక కుదరదు, యుద్ధం సెయాల్సిందె

    ReplyDelete
  13. sreekanth!
    ninnintha varaku vachanakavi anukontini. pravachana kavivi kuda ani ippude telisenu.
    naidu,
    samaramu seyare balamu chalinan.....

    ReplyDelete
  14. @ramanaజీవి: వానరం కవి కాదు, నేనూ కాదు. నలుగురిగా మారిన పాండవుల వద్ద ఒక ఆత్మ, హత్యించుట అనే విద్యను నేర్చుకున్నది.సం/దేహములు ఉన్నల యెడల వీరబొబ్బిల్తో సంప్రదింపులు జరుపుము- :-)
    @msnaidu: ఇదియొక దెయ్యం ఆత్మకథ: కయ్యమునకైననూ, వియ్యమునకైననూ సరి అయిన వారు ఉండవలెను. దెయ్యమునైన నాకున్నూ, మానవుడైన నీకున్నూ పొత్తు ఏమిటి? ఎందులకు? :-)

    ReplyDelete
  15. శ్రీకాంత్
    ఏమయింది ఈవాళ? డే, నైట్ సెషన్ ఏమన్నా నడుస్తోందా? వీర బొబ్బిలి కంపెనీ యిస్తోందా? (అంటే పతంజలిని చదువుతున్నావా) నిన్నింత మొండివాడిగా చూడడం నాకు ఇది మొదటిసారి

    ReplyDelete
  16. @Srikant: no comparisons with you by all means. moods of writing, writing the unwriting is an interest. existence is an unknown experience. sharing it.

    ReplyDelete
  17. @ramanaJEEVI, msnaidu: aah gaaaad! It was just a joke, it was meant to be a joke and people seem to take it seriously missing the humor part of it. perhaps it is a sign of our times: taking oneself too seriously! what to do? except pointing the finger to the writing on the wall...

    ReplyDelete
  18. thank devil (god). i am re leaved from my stress

    ReplyDelete
  19. not only sign of our times but the limitation of our bloody chat.

    ReplyDelete
  20. very interesting poem and discussion also..njoyed reading comments also...:)

    ReplyDelete
  21. Srikanth gaaru naaku kindi line chaalaa baagaa naccindi

    " పొగిడినంత పెరుగుతా మరిన్ని పుస్తకాలు పొదుగుతా "

    Thank you,
    Narsimha Murthy

    ReplyDelete
  22. avunu enta asayasyamga man chuttu kammukupoyi vundo ee "Na"."naa" vardhilli kavitvam chastondi.adhikara aaradhana parama uglyness should be debunked perhps more intesely and hatefully than what u r able to respond.

    ReplyDelete